చింతలపాలెం: చింతలపాలెంలో పులిచింతల ప్రాజెక్టులో ఈతకు వెళ్లి బాలుడు మృతి
చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు వద్ద ఈతకు వెళ్లి లోకేశ్ (16) మృతిచెందాడు.వేసవి సెలవులు కావడంతో ఈత నేర్చుకునేందుకు వెళ్లి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. లోకేశ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి