ఖానాపూర్: ఖానాపూర్ లో భారీ పోలీసు బందోబస్తు మధ్య కన్నుల పండుగగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం ఉత్సవాలు
Khanapur, Nirmal | Sep 7, 2025
ఖానాపూర్ లో గంగమ్మ ఒడిలోకి చేరుకుంటున్న గణనాథులు. ఖానాపూర్ పట్టణ కేంద్రంలో నిన్న సాయంత్రం ప్రారంభమైన గణపతి నిమర్జనం...