గొల్లప్రోలులోని విద్యుత్ వినియోగదారుల సమస్యలపై పరిష్కారానికి చర్యలు: డివిజనల్ ఇంజనీర్ ప్రభాకర్
Pithapuram, Kakinada | Aug 2, 2025
కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని సబ్ స్టేషన్ వద్ద శనివారం నాలుగు గంటలకు విద్యుత్ వినియోగదారుల సమస్యలపై సమావేశం జరిగింది....