మేడ్చల్: కూకట్పల్లిలో రేణు అగర్వాల్ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసిన పోలీసులు
Medchal, Medchal Malkajgiri | Sep 11, 2025
హైదరాబాద్ కూకట్పల్లిలో రేణు అగర్వాల్ బుధవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న రోషన్,...