చొప్పదండి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గంగాధర మండలానికి చెందిన ఆదిరెడ్డి అంత్యక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
Choppadandi, Karimnagar | Aug 9, 2025
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కేంద్రానికి చెందిన రాజుల ఆదిరెడ్డి శుక్రవారం సాయంత్రం 4గంటలకు కరీంనగర్...