పులివెందుల: లింగాల మండల రైతును అసెంబ్లీలో అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Pulivendla, YSR | Sep 22, 2025 కడప జిల్లా లింగాల మండలంలోని... కొమ్నూతలకు చెందిన రైతు కె.పవన్ కళ్యాణ్ అసాధారణ ప్రతిభను... అసెంబ్లీలో ప్రస్తావించి అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.