ఆదోని: ఆదోని అరెకల్ సమీపంలో ఉన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తగదు: ఎస్వీ మోహన్
Adoni, Kurnool | Sep 16, 2025 ఆదోని మెడికల్ కాలేజీ అర్ధాంతరంగా నిలిచిపోయివడంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు కాలేజీలు నడపలేకపోవడం బాధాకరమన్నారు