మేడిపల్లి: మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన డిప్యూటీ CM బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాటశాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు,గత ఇరువైరోజుల్లో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో నలుగురు అస్వస్థత చెందారు,వీరిని పరమార్శించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాగా అతనితో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు,వారితో పాటు కథలాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి నాగారాజు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ అజీం పాల్గోన్నారు.