ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులతో పాటు మరొక వ్యక్తి స్పాట్లో మృతి చెందడం బాధాకరమని నుడా చైర్మన్ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు.ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అయన పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ .. బైపాస్ లు , అండర్ పాస్ లతోనే ప్రమాదాలు నివారించవచ్చని అన్నారు. ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారి ప్రమాదాలకి క