ఆదోని: ఆదోని మండలంలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు నూతనంగా బాధ్యతలు చేపట్టారు
Adoni, Kurnool | Nov 2, 2025 ఆదోని మండలం ఇస్వి సబ్ ఇన్స్పెక్టర్గా మహేష్, పెద్ద తుంబలం సబ్ ఇన్స్పెక్టర్గా మల్లికార్జున నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఆదోని టిడిపి ఇన్చార్జి మీనాక్షి నాయుడు కు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని వారన్నారు. మీనాక్షి నాయుడుతో భేటీ అయిన పోలీస్ శాఖ వారికి శుభాకాంక్షలు తెలిపారు.