కొయ్యూరు: మండలంలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం-వర్షం పడితే మారుమూల గ్రామాలకు తప్పని ఇబ్బంది
Paderu, Alluri Sitharama Raju | Sep 7, 2025
కొయ్యూరు మండలంలో శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం ఆదివారం కూడా కొనసాగింది. దీంతో యూ.చీడిపాలెం...