రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి; వైసీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు వంగాల భరత్ రెడ్డి కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి
Dhone, Nandyal | Sep 15, 2025 టమాటా, ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగాల భరత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మెట్టుపల్లి వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. ప్యాపిలి మార్కెట్‌ను సోమవారం వారిద్దరూ సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.