మెదక్: రెబెల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి CITUఆద్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
Medak, Medak | Sep 15, 2025 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.నిలిపివేసి పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాల4వ రోజుకు చేరిన ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, జీవో 64 నిలిపివేసి, పాతబద్ధతిలోనే ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా దనపుకలెక్టర్ నగేష్ కు వినతిపత్రం సమర్పించారు. తమ్ముడి మీద నేరవేరపోత సమ్మే ఉదృతం చేస్తామన్నారు ఈ ధర్నాలో డైలీ వేజెస్ వర్గ జిల్లా అధ్యక్షులు దొడ్ల శ్రీకాంత్ కార్యదర్శి సునంద కోశాధికారి