దేవరకొండ: ప్రజా సమస్యలు తెలుసుకోవడం తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా జనహిత కార్యక్రమం:ఎమ్మెల్యే బాలు నాయక్
Devarakonda, Nalgonda | Aug 29, 2025
నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని జనహిత కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బాలునాయక్ శుక్రవారం ఉదయం విస్తృతంగా...