నాయుడుపేటలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం
- 26.70 ఎకరాల ల్యాండ్ ఇచ్చేందుకు క్యాబినెట్లో ఆమోదం తెలిపిన ప్రభుత్వం
Sullurpeta, Tirupati | Sep 5, 2025
తిరుపతి జిల్లా నాయుడుపేట సెజ్‌కు మరో పరిశ్రమ రానుంది. దాదాపు రూ.1600 కోట్లతో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ ప్లాంట్ ఏర్పాటు...