అబ్దుల్లాపూర్ మెట్: గుర్రం గూడలో ఫోర్త్ సిటీ నిర్మాణం పేరుతో భారీ భూదందా కు తెరలేపింది బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
Abdullapurmet, Rangareddy | Aug 4, 2024
కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో భూ దందాకు తెరలేపుతోందని ఆరోపించారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్....