ధర్మసాగర్: మలక్ పల్లిలో రాజకీయ నాయకుల అండ దండతో గ్రామ చెరువు మట్టిని తొలగిస్తున్న వైనంపై ప్రత్యేక కథనం #localissue
Dharmasagar, Warangal Urban | Jun 9, 2025
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మలక్ పల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. గ్రామ శివారున ఉన్న చెరువులో ఉన్న మట్టిని...