పెద్దపల్లి: దొంగతనం జరిగిన చోట వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్ టీం బృందం
సోమవారం రోజున పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో దొంగతనం జరిగిన చోటికి బృందం చేరుకున్నారు అనుమానం ఉన్నవారి వేలిముద్రలు సేకరించి నివేదికలు తయారు చేస్తున్నారు సాయంత్రం చేరుకున్న క్లూస్ టీం బృందం రాత్రి వరకు తమ పరిశోధన కొనసాగుతుందని తెలిపారు అనుమానితుల వద్ద వేలిముద్రలు తీసుకుంటున్నామని దొంగలను అతి తక్కువ సమయంలో ఉండే పట్టుకుంటామన్నారు