ఉదయగిరి: ఉదయగిరి ట్యాంక్ బండ్ పై సందడి వాతావరణం : పట్టణంలోని గ్రామాలకు తరలి వెళ్తున్న వినాయకుని విగ్రహాలు
Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
ఉదయగిరి లోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాల వద్ద మంగళవారం సందడి వాతవరణం నెలకొంది. వివిధ గ్రామాల...