భీమవరం: పట్టణంలోని అన్న క్యాంటీన్‌లో భోజన నాణ్యతపై ప్రజలు అసంతృప్తి, వీడియో తీసేందుకు యత్నించిన వ్యక్తిని అడ్డుకున్న సిబ్బంది
Bhimavaram, West Godavari | Aug 12, 2025
భీమవరం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌లో అందిస్తున్న భోజనం నాణ్యతపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం...