మంత్రాలయం: మంత్రాలయం మండలంలో గణపతి మండపాల నిర్వాహకులు గణేష్ ఉత్సవ యాప్ ద్వారా కచ్చితంగా అనుమతులు పొందాలి: సిఐ
Mantralayam, Kurnool | Aug 26, 2025
మంత్రాలయం :మండలంలోని వివిధ గ్రామాల వినాయక మండపాల నిర్వాహకులతో మంగళవారం మంత్రాలయం సీఐ రామాంజులు, ఎస్సై శివాంజల్ సమావేశం...