ఒక వ్యక్తికి గాయాలు కడప చెన్నై జాతీయ రహదారి చాముండేశ్వరి పేట సమీప ప్రాంతంలో శనివారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తికి గాయాలు గాయపడిన వ్యక్తి మాధవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు మెరుగైన వైద్య సేవలు కోసం 108లో కడప రిమ్స్ తరలింపు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది