గుంతకల్లు: సూపర్ సిక్స్-సూపర్ హిట్ ఎఫెక్ట్: గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులు కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు
Guntakal, Anantapur | Sep 10, 2025
గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో బస్సుల కోసం బుధవారం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. అనంతపురంలో జరుగునున్న...