మామిడి రైతులకు ఇచ్చిన మాట తప్పినా గుజ్జు పరిశ్రమ గిట్టుబాటు ధర ఇవ్వడంలో అన్యాయం చేస్తున్నారు
Chittoor Urban, Chittoor | Sep 15, 2025
చిత్తూరు మామిడి పంట పండించిన రైతులకు ఈ సంవత్సరం కనీస ధర 12 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించి గుజ్జు పరిశ్రమ వారు ఎనిమిది రూపాయలు అందించాలి అలాగే ప్రభుత్వం నాలుగు రూపాయలు సబ్సిడీ అందిస్తుందని రైతులతో పరిశ్రమ వారి ప్రభుత్వ అధికారులు మాట్లాడి ధర నిర్ణయిస్తే ప్రస్తుతం గుజ్జు పరిశ్రమ వారు ఎనిమిది రూపాయల లెక్కన ఇవ్వకుండా తక్కువ ధర ఇస్తున్నారని ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నాలుగు రూపాయల ధర చెల్లించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు సోమవారం మామిడి రైతులు చిత్తూరు నగరం గాంధీ విగ్రహం వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ వి