సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభ సందర్భాన్ని పురస్కరించుకొని తాడిపత్రిలో శనివారం సీఐటీయూ నాయకులు మాస్ ఫండ్ క్యాంపెయిన్ నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో కలియతిరిగారు. ఫండ్ కలెక్ట్ చేశారు. అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.
తాడిపత్రి: సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభ సందర్భాన్ని పురస్కరించుకొని తాడిపత్రిలో మాస్ ఫండ్ క్యాంపెయిన్ నిర్వహించిన సీఐటీయూ నాయకులు - India News