Public App Logo
Jansamasya
National
���ीएसटी
Happydiwali
Nextgengst
Cybersecurityawareness
Diwali2025
Pmmsy
Fidfimpact
Matsyasampadasesamriddhi
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

రాయదుర్గం: మురడి గ్రామంలో భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్టు, వివరాలు వెల్లడించిన సిఐ

Rayadurg, Anantapur | Oct 22, 2025
డి.హిరేహాల్ మండలంలోని మురడి గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు బుధవారం మద్యాహ్నం రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సిఐ వెంకటరమణ వెల్లడించారు. ఈనెల 20 న మురడి గ్రామంలో నాగమణి ని భర్త హనుమంతరాయుడు గౌడ్డలితో దారుణంగా నరికి చంపాడని తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసి బుధవారం ఉదయం కళ్యం సమీపంలో నిందితున్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

MORE NEWS