మిర్యాలగూడ: మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖి ఇసుక ట్రాక్టర్ సీజ్
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సబ్బు కలెక్టర్ నారాయణ అమిత్ బుధవారం ఇసుక రిచ్ లను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న ఒక ట్రాక్టర్ను సీజ్ చేశారు మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ యాద్గార్పల్లి సమీపంలో పట్టుకొని రూరల్ పోలీసులకు అప్పగించారు. వారి వెంట డిఎస్పి రాజశేఖర్ రాజుతోపాటు తహసిల్దార్ సురేష్ రూరల్ ఎస్సై కృష్ణయ్య తదితరులు ఉన్నారు.