మార్కాపురం: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేపట్టిన ఎస్సై సైదు బాబు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనతో పోలీస్ అధికారులు అప్రమత్తమైన టు ఎస్సై సైదు బాబు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సోమవారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్ మరియు పలు ప్రాంతాలలో ఆకస్మికంగా తనికెళికే పట్టడం జరిగిందన్నారు. అనుమానిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆరా తీసినట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రజలు కొత్త వ్యక్తులు ఎవరైనా కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు.