భూపాలపల్లి: నిరుపేదలకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుంది : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 28, 2025
ప్రజా ప్రభుత్వంలో ప్రతీ అర్హులైన వారందరికీ సహాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యే అన్నారు. పేద, నిరుపేదలకు అండగా సీఎం రేవంత్...