తాండూరు: కేటీఆర్ ను కలిసిన త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు వల్ల ఇబ్బంది పడుతున్న రైతులు
తెలంగాణలో త్రిబుల్ ఆర్ రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణలో ప్రభుత్వం అలైన్మెంట్ మాకు వల్ల ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ నియోజకవర్గం లోని వికారాబాద్ మండలంలోని పులుసుమామిడి పాత మరియు మొంపేట మండలంలోని టేకులపల్లి దేవరాపల్లి గ్రామానికి చెందిన రైతులు బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో కలిశారు