2019 నుంచి 2024 మధ్యకాలంలో భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు శనివారమైన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం మన గోడౌన్లో దొంగలు నుంచి పట్టుబడ్డ రెండు పాయింట్ 65 లక్షల దుంగలు ఉన్నాయని అంటే 1,30,000 చందనం చెట్లు అడ్డగోలుగా నరికేసినట్లు భావించాలని దీని విలువ రెండు నుంచి ఐదు వేల కోట్లు ఉంటుందన్నారు.