నంద్యాల జిల్లాలో అకాల వర్షం, మొక్కజొన్న రైతుల ఆశలపై నీళ్లు
Nandyal Urban, Nandyal | Oct 21, 2025
నంద్యాల జిల్లాలో మంగళవారం నుండి కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్లపై ఆరబోసుకున్న మొక్కజొన్న విత్తనాలు ఎక్కడ నాశనం అవుతాయని రైతులు టార్పలీన్ పట్టాలను కప్పుకుని కాపాడుకుంటున్నారు అకాల వర్షాలపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు