షాద్నగర్ పరిధిలోని ఎల్లంపల్లిలో రాజశేఖర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాజశేఖర్ కుటుంబ సభ్యులను బుధవారం మధ్యాహ్నం పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖరను హత్య చేసిన వారికి శిక్ష పడేవరకు న్యాయ పోరాటం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ఎల్లంపల్లిలో పాటు షాద్నగర్ లో కరపత్రాలను పంపిణీ చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.