కోరుట్ల: మెట్పల్లి ఎమ్మెస్పీ కంటే 500 నుండి 600 తక్కువ ధరకే మొక్కజొన్న కొనుగోలు చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నాం అన్న రైతులు
మెట్పల్లి తక్కువకు అమ్ముకుంటున్నాము: మొక్కజొన్న రైతులు వాతావరణంలో మార్పులతో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పంట చేతికొచ్చి కల్లాల్లో పెట్టుకొని మొక్కజొన్న విక్రయిస్తామంటే కొనుగోలు కేంద్రాలు లేక దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. MSP కంటే రూ.500, రూ.600లు తక్కువకు మొక్కజొన్న కొనుగోలు చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని మెట్పల్లికి చెందిన మొక్కజొన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.