తణుకు: స్కూలు బస్సు ప్రమాదంలో గాయపడి తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన MLA రాధాకృష్ణ
Tanuku, West Godavari | Jul 17, 2025
స్కూల్ బస్సులు ఫిట్ నెస్ లేకుండా నడిపితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హెచ్చరించారు....