నిజమైన వికలాంగులకు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరోసా కల్పించారు: దివ్యాంగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ కుమార్
Chittoor Urban, Chittoor | Sep 12, 2025
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల సదరన్ సర్టిఫికెట్లో వైకల్య శాతాన్ని తగ్గించి చాలా వరకు పెన్షన్లను పోగొట్టుకున్న...