పత్తికొండ: వెల్దుర్తిలో కురుస్తున్న వర్షాలకు రోడ్లపై వర్షపు నీరు డ్రైనేజీలు ఉండడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు #localissue
Pattikonda, Kurnool | Aug 19, 2025
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లు డ్రైనేజీ లేకపోవడంతో ఆందోళన చెందుతున్న...