ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, సిపి రాజశేఖర్ బాబు, ఈవో సీనా నాయక్
దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సోమవారం ఉదయం 9 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా విజయవాడ సి పి రాజశేఖర్ బాబు ఈవో సీనా నాయక్ దర్శించుకున్నారు అనంతరం అమ్మవారి ప్రసాదాలను ప్రతిమను వేద పండితులు వీరికి అందించారు.