జియమ్మవలస మండలం పిప్పలభద్ర హై స్కూల్ విద్యార్థులకు మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించిన శక్తి టీం సభ్యులు
Kurupam, Parvathipuram Manyam | Sep 10, 2025
పార్వతీపురం మన్యం జిల్లా, జియమ్మవలస మండలం, పిప్పలభద్ర గ్రామంలో గల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బుధవారం శక్తి టీం...