ఫరూక్ నగర్: షాద్నగర్ లో ఎమ్మెల్యే వీరంపల్లి శంకర్ ఇంట్లో పెళ్లి సందడి హాజరైన మంత్రులు ఎమ్మెల్యేలు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ బామ్మర్ది నరసింహులు కుమార్తె సౌమ్య వివాహం కన్నుల పండుగగా జరిగింది. ఆదివారం ఈ వివాహా మహోత్సవానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. నియోజకవర్గంలోని నలుమూలల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సహచర