అసిఫాబాద్: అంకుశాపూర్ నూతన గ్రామ పంచాయతి భవనాన్ని ప్రారంభించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
Asifabad, Komaram Bheem Asifabad | Aug 22, 2025
ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్ గ్రామంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని శుక్రవారం ఆసిఫాబాద్...