దేవరకద్ర: దేవరకద్ర మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి సంబురాలు పాల్గొన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
Devarkadra, Mahbubnagar | Jul 17, 2025
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో శ్రీనివాస్ గార్డెన్ లో గురువారం నిర్వహించిన"ఇందిరా మహిళా శక్తి సంబరాలు” ఘనంగా...