సైదాబాద్: చంచల్ గూడ జైలు వద్ద ఉద్రిక్తత, అల్లు అర్జున్ను వెంటనే విడుదల చేయాలని యువకుడు ఆత్మహత్యా యత్నం
అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చంచల్ గూడ జైలు వద్ద అభిమాని ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. బేయిలు వచ్చినా రాత్రంతా అల్లు అర్జున్ ను జైలులో ఉంచడంతో ఆవేదన కు గురైన అభిమాని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య కు యత్నించారు.. వెంటనే తేరుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన వ్యక్తిని కాపాడి అక్కడ నుంచి తరలించారు