పరిటాలలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో కిరీటం, మకర తోరణం, వెండి, బంగారు వస్తువులు చోరీ, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Nandigama, NTR | Aug 26, 2025
నందిగామ నియోజకవర్గ కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి దేవస్థానంలో సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో భారీ చోరీ జరిగింది...