శ్రీకాకుళం: రైతుల సమస్యలపరిష్కరించకపోతే పోరాటం తప్పదు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ డిమాండ్
Srikakulam, Srikakulam | Sep 9, 2025
యూరియా, డీఏపి వంటి ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్...