హన్వాడ: పాలమూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా తాను కృషి చేస్తా ఎమ్మెల్యే ఎన్ ఎం శ్రీనివాస్ రెడ్డి
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో గల రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నూతనంగా షెడ్డు నిర్మాణం కోసం దాదాపు 10 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే ఈ మేరకు మహబూబ్నగర్ పట్టణంలో అన్ని వార్డులను అభివృద్ధి చేసేదిగా తన కృషి చేస్తానని తెలిపారు ముడా నిధులతో పట్టణాన్ని సుందరీకరణ చేసే బాధ్యత తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు