అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ రూరల్ మండలం లోని చిట్యాల బోరి గ్రామానికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డ పచ్చి బాలింత
Adilabad Urban, Adilabad | Aug 3, 2025
స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన ఆదిలాబాద్ జిల్లాలోని నేటికి పలు గ్రామాలకు రహదారులు లేక ప్రజలు రాకపోకలకు తీవ్ర అవస్థలు...