జన్నారం: బీసీలకు 42% రిజర్వేషన్ ను అసెంబ్లీలో ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు
Jannaram, Mancherial | Sep 2, 2025
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ను అసెంబ్లీలో ఆమోదించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ జన్నారం మండల నాయకులు అన్నారు....