గాయపడిన పెద్దపులిని రక్షించేందుకు 21 రోజులపాటు చేసిన కఠోర రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.టైగర్స్ డే సందర్భంగా విడియో విడుదల
Srisailam, Nandyal | Jul 30, 2025
నల్లమల అంటేనే పెద్దపులులకు ఆవాసం. ఇటీవల కాలంలో నల్లమలలో పులుల సంఖ్య ఆశాజనంగా ఉండటంతో దీనిపై వేటగాళ్ల కన్నుపడింది. అందుకే...