ముత్తుకూరు చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు మెడికల్ వ్యర్ధాలను తీసుకువచ్చి చెరువులో చేస్తున్నారు. దీనిపై జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సురేష్ నాయుడు మాట్లాడుతూ మెడికల్ వ్యర్ధాలను తీసుకువచ్చి చెరువులో కలుపుతున్న వారిపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగింది